Saturday, December 15, 2018

what is yadbhavam thad bhavathi ? యద్భవం తదభావతి అర్ధం ఏంటి ?

This sentence is an extract from sacred ancient Vedas of Hindu Culture which means:
bhavam means the inner thoughts and disposition
bhavathi means appearance and manifestaion
“yad bhavam tad bhavathi” means your inner thoughts makes your outer appearance .
Your thoughts will influence your behavior and your behavior influences your character.
This is a basic psychological fact.

యద్భవం   తదభావతి   అర్ధం ఏంటి అంటే ...... 

మహాభారతం ప్రకారం  శ్రీ కృష్ణుడు  మొదట దుర్యోధనుడు  ని  పిలిచి  నీ  రాజ్యం మొత్తం తిరిగి  నీ రాజ్యం లో  ఎంతమంది  మంచివారు వున్నారో  చెప్పు  అని చెప్పాడు .... 

అప్పుడు దుర్యోధనుడు  తన రాజ్యం  మొత్తం తిరిగి  ఒక్కరు కూడా మంచి వాళ్ళు  లేరు అని దుఃఖం తో  కృష్ణుడి  దగ్గరకు  వచ్చి చెప్తాడు... 


తర్వాత  కృష్ణుడు మళ్ళా  అర్జునుడిని పిలిచి  నీ  రాజ్యం మొత్తం తిరిగి  నీ రాజ్యం లో  ఎంతమంది  చెడ్డవాళ్ళు వున్నారో  చెప్పు  అని చెప్పాడు .... 

అప్పుడు అర్జునుడు తన రాజ్యం  మొత్తం తిరిగి  ఒక్కరు కూడా చెడ్డ వాళ్ళు  లేరు అని దుఃఖం తో  కృష్ణుడి  దగ్గరకు  వచ్చి చెప్తాడు..


అప్పుడు కృష్ణుడు  వాళ్ళ ఇద్దరితో  ఇలా చెప్తాడు ... మనం మనసులో  మంచి అనుకుంటే  అందరు మంచి వాళ్లు  లా  కనిపిస్తారు . చెడ్డవాళ్ళు  అనుకుంటే చెడ్డవాళ్లు గ కనిపిస్తారు 


అర్జునుడు మంచి అనుకున్నారు కాబట్టి  అందరు మంచి వాళ్ల్లు గ కనిపించరు 

దుర్యోధనుడు చెడ్డ అనుకున్నారు కాబట్టి చెడ్డవాళ్ళు ల కనిపించరు 


"యద్భావం  తద్భవతి " అని చెప్పాడు....



No comments:

Post a Comment